కలుపు నివారణ, అంతర సేద్యం :
తొలకరిలో నేలను దున్ని పాదులో, కాళీగా వున్నా భూమిలో పచ్చిరోట్ట పైర్లు వేసి, 45 రోజుల తరువాత భూమిలో కలియదున్నడం వలన నిర్మూలన, భూమి సారవంతవడమే కాకుండా నీటి నిల్వ సామర్ద్యం కుడా పెరుగుతుంది.
తరువాత అవసరమైతే 1 లేక 2 సార్లు నేలను దున్నడం ద్వార కలుపును నిర్ములించవచ్చు. లేత తోటల్లో వేరుశెనగ, అపరాలు, కాయగూరలు సాగుచేసి ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
కలుపు నివారణకు గ్లై ఫోస్పేట్ కలుపు మందును లీటర్ నీటికి 5 నుండి 8 మీ.లీ చొప్పున పిచికారి చేయాలి.